Dataset Viewer
Auto-converted to Parquet
audio
audioduration (s)
0
23.4
sentence
stringlengths
19
312
domain
stringclasses
12 values
gender
stringclasses
2 values
speaker
stringclasses
1 value
వాషింగ్టన్:గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునేవారి సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. టీవీలు చూస్తూ కూర్చోవటం వల్ల కాళ్లకు నీరు చేరుతుంది.
HEALTH
male
Spk001
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంచాలకులు ఫ్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.
GENERAL
female
Spk001
మల విసర్జనాన్ని శరీరంలోని ఏ భాగం నియంత్రిస్తుంది? ఈ చర్య నియంత్రితమా? అనియంత్రితమా? ఎందుకు?
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూ విజయవంతం కావాలని, భారత నౌకాదళ ప్రతిభ దశ దిశలా వ్యాపించాలని ఆకాంక్షించారు.
POLITICS
male
Spk001
వైవిధ్యాలు, సంతతి, లక్షణాలు, దృశ్యరూపం, జన్యురూపం, విషమయుగ్మజం, సమయుగ్మజం, స్వతంత్ర వ్యూహన సిదాంతం, యుగ్మవికల్పకాలు, అనువంశికత, శారీరక క్రోమోజోమ్లు, లైంగిక క్రోమోజోమ్లు, ప్రకృతి వరణం, సహజాత అవయవాలు, పిండాభివృది నిదర్శనాలు, మానవ పరిణామం.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
రాశులలో అనేక అంశాలు భిన్నభిన్న ప్రవృత్తులు మరియు విభిన్నమైన నైసర్గిక స్థాన దిక్కులు, జాతులు మరియు ఆరోగ్య శబ్ద భేద వర్ణ, నివాస, సంతాన మరియు మిగిలిన మరికొన్ని విశేషాలను మనం ఇక్కడ నేర్చుకుందాం.
BOOKS
male
Spk001
స్టోలన్లు - వాలిస్నేరియా, స్ట్రాబెర్రీ; లశునాలు - ఉల్లి; కొమ్ములు - పసుపు; దుంప - బంగాళదుంప.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
కొన్ని గంటల తరువాత సీసాలో అమర్చిన ఆకును, మొక్కలో ఎదైనా మరొక ఆకును తీసుకొని కృత్యం- {1}{ఒకటి}లో చేసినట్లుగా అయోడిన్ ద్రావణంతో పరీక్షించండి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
విద్యార్థులకు మరింత సౌలభ్యం కోసం పలు సంస్థలు ఇప్పుడు యూజి, పిజి స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ కోర్సులు అందిస్తున్నాయి.
EDUCATION
male
Spk001
డాక్టర్ రెన్ చేస్తున్న ప్రాణాంతక శస్త్ర చికిత్స కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తులలో వాంగ్ ఒకరు.హార్బిన్ ఆస్పత్రిలో ఈ అద్భుత ఆపరేషన్ కోసం,వాంగ్ వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు.
HEALTH
female
Spk001
అయితే అమెరికా పౌరసత్వం కారణంగా,హితేష్ పోటీ చేయడానికి సాంకేతిక సమస్యలు అడ్డుగా వచ్చాయి.
POLITICS
female
Spk001
అతన్ని వ్యతరేకంగా పెట్టడం నా కిష్టం. వాళ్ళిద్దర్నీ ఒకే గదిలో బంధించి ఏం జరిగినా నేను ఎంతో ఆనందిస్తాను.
BOOKS
male
Spk001
సిపిఐ - భారతీయ కమ్యూనిస్టు పార్టీ - జాతీయ స్థాయి ఉన్న పార్టీ, పెను భూ సంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషి చేస్తున్న పార్టీ.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
నానాజాతి సమితిపైన చాలా ఆశలు పెట్టుకున్నారు, అది ఎంతో సాధిస్తుందని ఆశించారు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఉదాహరణకి అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం నుండి వేళ్లవంటి మిద్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిద్యాపాదాలను ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
శతక పద్యాల్లోని నైతిక విలువలను తెల్పడమే ఈ పాఠం ఉద్దేశం. శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఈ సంఘటన జరిగిన తర్వాతనే,శశాంక్,అతని క్లాస్మేట్ అభినవ్ లాల్తో కలిసి,ప్రాక్టో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని, రెండు వేల మూడు లో,బెంగళూర్లో ప్రారంభించారు.
EDUCATION
female
Spk001
ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
BOOKS
male
Spk001
ఢెల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళీకలు మూడుసార్లు తయారు చేశారు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
అయితే శాస్త్రీయంగా చూస్తే రాజ్యము, సమాజముల మధ్య భేదాలున్నాయి. వాటి నిర్మాణము, లక్షణాలు, నిర్వహణలో వ్యత్యాసాలున్నాయి.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
అయితే దసరా తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్ఎల్సి లు గుత్తా సుఖేందర్రెడ్డి, సత్యవతి రాథోడ్కు బెర్తులు ఖాయమైనట్లు సమాచారం.
EDUCATION
male
Spk001
విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తే,ఆయన్నుంచి వచ్చిన సమాధానం తలసానికి షాక్ కొట్టినట్లైంది.
POLITICS
female
Spk001
లేనియెడల సంబంధిత అధికారులను కలిసి వాటిని ఏర్పాటుచేయాలని సూచించండి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
“అభాగ్యుడు” అంది జానకి సానుభూతిగా. “అలా అన్నందుకే జాన్ మీ బావ మీద పడిపోయేడు. “మీదేం పోయిందండీ! ఆడు కొట్టించింది నన్ను.
BOOKS
male
Spk001
విధాన సభ సభ్యులు వయోజన ఓటింగ్ ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
బెల్టు దుకాణాల్లో భారీగా నిల్వలు ఉంటుండడం,రెస్టారెంట్లను తలపిస్తూ జోరుమీద విక్రయాలు సాగిస్తున్నాయి.
WEATHER
female
Spk001
పత్రిక డిజైనింగ్ అంతా కంప్యూటర్లో జరుగుతుంది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
పనికంటే బీరు బాటిల్స్ మీదే పని. వాళ్ల పని ఎంతగొప్పగా వుండేదో ఆ బాత్రూమ్, స్టోరూమ్ నిండా వున్న ఖాళీ బీర్బటిల్సే చెప్పేవి.
BOOKS
male
Spk001
పరిపాలనా పరమైన చిన్నచిన్న సమస్యలను చర్చించి తగునిర్ణయం తీసుకున్నారు. అందరి ప్రసంగాల తర్వాత మహాసభ మౌనముద్ర దాల్చింది.
BOOKS
male
Spk001
దేశంలో అధిక శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులోలేని నేపధ్యంలో స్వల్ప ఆదాయంకోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యటం సరైనదేనా?
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
రబువా జిల్లాలోని జలసింధి గ్రామ ప్రజలైన మేము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రియైన మీకు ఈ ఉత్తరం రాస్తున్నాం.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించటం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడటం వల్ల సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగానికీ, దీనికీ తేడా ఏమిటి?
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
దిగుమతులపై పన్ను వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్నాడు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
అవి ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యతను ఈ సంఖ్యలు సూచిస్తాయి. క్వాంటం సంఖ్యలవల్ల మనం ఏం సమాచారం పొందగలం?
BOOKS
male
Spk001
ఆ సమయంలో వెనుకనుంచి ఇద్దరు ప్రేక్షకులు అతడిని చూపిస్తూ సామ్నే ఏక్ పాకిస్తాని భైఠా హై ముందు వరుసలో ఒక పాకిస్తాని కూర్చున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.
WEATHER
male
Spk001
అంతర్గత కీచులాటలకు, ఫిరాయింపులకు ఈ పాలన గుర్తుండిపోయింది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ముంబై వాంఖేడే స్టేడియంలో వెస్టీండీస్ తో సచిన్ చివరి మ్యాచ్ ఆడి,రిటైర్మెంట్ ప్రకటించారు.
OTHERS
female
Spk001
న్యూడెల్లి: భారత్, జపాన్ల మధ్య విశ్వాసమే పునాదిగా బలమైన స్నేహ బంధం ఉందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు.
OTHERS
male
Spk001
"మా బతుక్కి తగునుకదా యనా? ఇదే నీ యింట్లో కథయితే, నాకు చేసిన హితబోధ నీకు గుర్తుండేదేనా?"
BOOKS
male
Spk001
వ్రేళ్ళ ప్రక్రియ సరిగ్గా నిర్వహిస్తే,గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఊదారంగులో ఉంటుంది,గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా పింక్ గా ఉంటుంది.
OTHERS
female
Spk001
గవర్నర్ను ఎవరి సిఫారస్లకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తాడు? ముఖ్యమంత్రి అధిపతిగాగల మంత్రి మండలి. ముఖ్యమంత్రి ఎలా నియమింపబతాడు? గవర్నర్ సాధారణ ఎన్నికలు అనంతరం రాష్ట్ర శాసనసభలో మెజార్టీకి లేదా పార్టీ సమ్మేలనానికి చెందిన వ్యక్తిని మఖ్యమంత్రిగా నియమిస్తాడు.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
కాశ్మీరు సమస్యకు సంబంధించి భద్రతా మండలిలో ఎప్పుడు ఓటింగ్ జరిగినా, భారత్కు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రతిపాదించినా సోవియట్ యూనియన్ తన వీటో అధికారాన్ని వినియోగించి, మనకు మద్దతు తెలిపేది.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
పంతొమ్మిది వందల ఇరవై రెండులో,ప్లూటోపై అన్వేషణ చేసిన తర్వాత, న్యూ హోరైజన్స్ అంతరిక్ష నౌకను,నెప్ట్యూన్ కక్ష్యకు వెలుపల సుదూరాన ఉన్న,క్యూపర్ బెల్ట్లోని మరో లక్ష్యం వైపు పంపించింది నాసా.
GENERAL
female
Spk001
వాస్తవంగా అధికారాలను ముఖ్యమంత్రి అధినేతగా గల మంత్రిమండలి అనుభవిస్తుంది.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
మంచు లక్ష్మి మిమిక్రి అంటే జనానికి పిచ్చి.మంచు లక్ష్మి ముద్దు ముద్దు మాటలు, వచ్చీ రానట్లు మాట్లాడే కత్తిరింపుల తెలుగు బాష ఆమెని మిమిక్రీ చేయడానికి ఇంతకన్నా ఏం కావాలి?
WEATHER
male
Spk001
ఇప్పటికే వైకాపా కాల్సెంటర్ల నుంచి వచ్చిన వాయిస్ కాల్ రికార్డులు మంత్రులు లోకెశ్, దేవినేని ఉమా ఇప్పటికే బహిర్గతం చేశారు.
WEATHER
male
Spk001
స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, దేశ సమైక్యత వంటి రాజ్యాంగ పరమైన విలువలు కూడా పెంపొందించాలి.
BOOKS
male
Spk001
వాటిలో సహజ ఆమ్లమైన నిమ్మరసాన్ని పోయండి.
BOOKS
male
Spk001
దీంతో లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదేరకమైన మార్పు కోసం పోరాటాలను చేపట్టటానికి స్ఫూర్తిని పొందాయి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
జనం అతని సమాధిని దర్శిస్తారు. తలుపుచుట్టూ తిరుగుతారు. గోడలు ఉండవు. తలుపు ఉంటుంది! గోడలుండవు!
BOOKS
male
Spk001
వీరికి కామవాంఛ తక్కువ. సంతానం స్వల్పం. బంధుమిత్రుల్లో మంచి ఆప్యాయత గౌరవం పొందుతారు.
BOOKS
male
Spk001
తాను యితర ధర్మంలోకి వెళ్లదు. అయితే అన్ని ఆలోచలనీ గౌరవిస్తుంది, మన్నిస్తుంది, స్పూర్తి పొందుతుంది.
BOOKS
male
Spk001
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా వ్యాఖ్యానిస్తుంది. అందువల్లనే భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు ఏర్పాటుచేయబడింది.
RUNNING TEXT FROM BOOK
male
Spk001
మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలుదేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
దేశీయ ఆటోమొబైల్ రంగం అమ్మకాలు లేక దివాలా తీసిన పరిస్థితిల్లో కూడా, లంబోర్గిని ఉరుస్కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.
FINANCE
male
Spk001
బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్ చేసిన సావిత్రి మరియు బిత్తిరి సత్తిలు ఈమద్య మీడియాలో తెగ వార్తల్లో ఉంటున్నారు.
POLITICS
male
Spk001
“ముఖం కడుక్కుంటారా? ఇదిగో వాష్బేసిన్. కుళాయిలో నీళ్లు వస్తాయి. ఇంతలో తుండు తెస్తున్నా.”
BOOKS
male
Spk001
దాంట్లోని అంశాల పట్ల తమ స్పందనలను తెలియచెయ్యటానికి మిత్రులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు తగినంత సమయం లభించింది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఈ విధమైన కేసులను ఎటువంటి రుసుములు, ఖర్చులు లేకుండా లోక్ అదాలత్ల ద్వారా అందరికీ ఆమోద యోగ్యరీతిలో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఇది భూమిని రెండు సమ భాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అంటారు. దీనిని సున్నా అక్షాంశంగా గుర్తిస్తారు.
BOOKS
male
Spk001
గ్రామంలోని అన్ని రకాల వృత్తి నిపుణులకు వీటివల్ల ఉపాధి దొరుకుతుంది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్ బ్యాంక్ టాప్ గెయినర్ కాగా, తరువాతి స్థానాల్లో జీ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ ఇండస్ట్రిస్, టెక్ మహీంద్ర, విప్రో ఉన్నాయి.
EDUCATION
female
Spk001
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలి ఎలా మారింది?
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
“ఆ ఆనందము మాటల్లో చెప్పరాదు గదూ !” “అవును... ” మరోదిక్కు ఇంకో చెలికత్తెకు చూపిస్తూ “ఆ గండుతుమ్మెద చూడు.
BOOKS
male
Spk001
దాంతో ఏదో సర్ది చెప్పి తన కూతురుతో మాట్లాడి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఇలా తనని చంపేశారని జయశ్రీ తల్లిదండ్రులు వాపోయారు.
POLITICS
male
Spk001
యాంటీ ఫంగల్ మందులు,సాధారణంగా అలెర్జీ ఫంగల్ సైనసైటిస్ లేదా ఇన్వాసివ్ ఫంగల్ సైనసైటిస్ ఫంగస్ బాల్ లేదా మైసెటోమా కోసం ఇవ్వబడవు.
HEALTH
female
Spk001
టాబ్లెట్లలో కూడా సోషల్ సైట్లకు వెళ్ళచ్చు, రండి, మావి కొనుక్కోండి!
BOOKS
male
Spk001
తీరని పనుల్లో తల మునకలవుతున్న ఆ మనిషికి ఇంత పరీక్షచేసే తీరిక ఎలా దొరికింది? అని ఆశ్చర్యపడుతూ ‘నిజమేనండీ! అన్నాను.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు గత కొన్నేళ్ళుగా వేస్తున్న చేపమందుపై,నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. వైద్య శాస్త్రంలో చేప మందువల్ల తగ్గిపోయే జబ్బు,ఏదీ లేదని ఆయన అన్నారు.
EDUCATION
female
Spk001
ఇందాక ఎవడో దగుల్బాజీ గేటు బార్లాగా తెరిచిపెట్టి పోయాడు అరిచింది హాల్లోంచి చూసిన ఇంతి.
EDUCATION
male
Spk001
అతను బైక్ పై ఇంటికి వెళుతుండగా కొంతమంది బైక్ మీద వచ్చి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
OTHERS
female
Spk001
పిల్లలకు పాఠాన్ని వివరించడంలో ఆమెకు కొంచెం ఇబ్బంది ఉండేది.
EVALUATION
female
Spk001
ఇటీవల జరిగిన సిడబ్య్లుసి సమావేశంలో,తాను,పార్టీ అధ్యక్ష పదవికి,రాజీనామా చేస్తానని,రాహుల్ ప్రకటించారు.
EDUCATION
female
Spk001
కలప పొట్టునూ చెత్తనూ ఊడ్చే పనో, లారీలు దుంగలను కుప్ప పోసే చోట, శుభ్రం చేసే పనో చేస్తుంటాడు.
AGRICULTURE
female
Spk001
దీంతో,తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా,ఆన్ లైన్ మాధ్యమంగా,మాజీ ప్రిన్సిపాల్ చొక్కారపు గణేష్ చేస్తున్న,అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
EDUCATION
female
Spk001
చేసిన తప్పేమిటో, అపరాధం ఇచ్చుకోవడం ఏమిటో వీరమ్మకు మొదట అర్థం కాలేదు. తెరిచిన నోరు తెరిచినట్లే వెర్రెమ్మవంక ప్రశ్నార్థకంగా చూసింది.
BOOKS
male
Spk001
చాలా సోమరితనం చేయవద్దు, మీరు పరీక్ష కోసం చదువుకోవాలి.
EVALUATION
female
Spk001
ఐఐపి, ద్రవ్యోల్బణం సూక్ష్మ గణంకాలు అనుకూలంగా రానున్నాయనే అంచనాలు కూడా మార్కెట్లపై విశ్వాసాన్ని పెంచాయి.
FINANCE
male
Spk001
ఆ తరువాతి ఉత్పత్తిదారు శ్రమ, ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తరువాతి దశ వస్తువును తయారుచేశారు, ఇది ఇప్పటికే ఉన్న విలువకు అదనంగా జోడించినట్లు ఉన్నాయి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
కాగా వరంగల్ ఎమ్ఎల్సి కొండా మురలి తన పదవికి రాజీనామా చేయగా నల్గోండ ,రంగారెడ్డి జిల్లాల ఎమ్ఎల్సిలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిలు ఎమ్ఎల్ఎలుగా ఎన్నికయ్యారు.
EDUCATION
male
Spk001
ఈ ద్వీపంలో, ఎత్తైన లోతట్టు అడవులు మరియు విస్తృతమైన షోర్లైన్స్ నుండి, ఎత్తైన పర్వతాలు మరియు మిడ్ట్రైన్ గడ్డి భూములు ఉన్నాయి.
AGRICULTURE
female
Spk001
వారాంతపు అంగడి, వ్యాపార కూడలి, కూరగాయల మార్కెట్ మొదలైన వాటిని సందర్శించి వివిధ రకాల ప్రజలు ఎక్కడికి ఎక్కువ సార్లు వెళుతున్నారో గమనించండి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
నేను డైరెక్ట్ చేస్తున్న బిచోరే రిలీజ్కాగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది అంటూ ఉత్సాహంగా చెప్పాడు తివారీ.
POLITICS
male
Spk001
వేతన సవరణను,వెంటనే అమలు చేయాలని,బ్యాంకుల విలీనాన్ని ఆపాలని,సాధారణ ఫించన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,బ్యాంకు యూనియన్ల పిలుపు మేరకు,శుక్రవారం,రాష్ట్ర వ్యాప్తంగా,బ్యాంకులు మూతపడ్డాయి.
FINANCE
female
Spk001
అవి మొనరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగై , అనిమేలియా.
BOOKS
male
Spk001
ఇప్పటి దలైలామాకు కాదు. గర్జూయేఫ్ పేరును టిబెట్ భాషలో డర్జబ్ అంటారు.
BOOKS
male
Spk001
లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, శక్తి వృధాకావు. భాగాస్వామిని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో తమచుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులు ఉత్పత్తి అవుతాయి.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
కోట పట్టణానికి చెందిన టింకర్ రవి,స్థానిక ఆర్టిసి బస్టాండ్ వద్ద వున్న కోడిగుడ్ల హోల్సెల్ దుకాణంలో,బుధవారం రాత్రి తొమ్మిది కోడిగుడ్లను కొనుగోలు చేశాడు.
POLITICS
female
Spk001
శంకరం గ్రామ ప్రత్యేక అధికారి కూడా కళాశాల భవనాన్ని పాఠశాలగా మార్పుచేస్తూ ఎన్వోసీ సర్టిఫికేట్ జారీ చేయడం కొసమెరుపు.
GENERAL
male
Spk001
అదే స్వరము. ఆనాడు అర్ధరాత్రి తనను మైకంలో ముంచెత్తి పిచ్చెక్కించింది...
BOOKS
male
Spk001
బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతోకూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
ప్రస్తుతం రాష్ట్రమున్న ఆర్ధిక పరిస్థితిలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ఖర్చు చేసే స్థోమత లేదని అన్నారు. .
WEATHER
female
Spk001
ఒంగోలులో {341}{మూడు వందల నలభైఒక్క} మిలిమీటర్ల వర్షపాతం పడింది.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
భారీ బడ్టెట్ తో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్,బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
WEATHER
female
Spk001
అనివార్య కారణాలతో అప్పులు తీసుకున్న సామాన్యులు సమయానికి తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోతే, వడ్డీ వ్యాపారుల మాటలకు, చేతలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది అని చెప్పారు.
FINANCE
male
Spk001
తమ దేశాన్ని బద్నాం చేయడానికి భారత్ పఠాన్ కోట్ దాడి పేరుతో డ్రామా ఆడిందంటూ ఆ బృందం అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట.
GENERAL
male
Spk001
జవహర్లాల్ నెహ్రూ ఏ శిబిరంలోనూ చేరకుండా రెండింటికీ సమ దూరంలో ఉంటూ విదేశీ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించసాగాడు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
కానీ {2014}{రెండు వేల పద్నాలుగు} నాటికి కూడా ఇది పూర్తికాలేదు.
SOCIAL SCIENCE BOOK TEXT
female
Spk001
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
170