en
stringlengths 2
1.07k
| te
stringlengths 1
1.07k
|
---|---|
That sounds really interesting.
|
అది చాలా ఆసక్తికరంగా ఉన్నట్లు ఉంది
|
There's no reason to be afraid.
|
భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
|
We played basketball yesterday.
|
మేము నిన్న బాస్కెట్ బాల్ ఆడాము
|
You have no need to be ashamed.
|
నువ్వు సిగ్గు పడాల్సిన అవసరం లేదు
|
You may go swimming or fishing.
|
నువ్వు ఈత కొట్టడానికో లేక చేపలు పట్టడానికో వెళ్ళొచ్చు
|
You must speak in a loud voice.
|
నువ్వు గట్టిగా మాట్లాడాలి
|
I'm not allowed to do that here.
|
అది ఇక్కడ చెయ్యడానికి నాకు అనుమతి లేదు
|
My sister is crazy about tennis.
|
మా అక్కకి టెన్నిసంటే పిచ్చి
|
Tom and I often chat on the bus.
|
టామ్ మరియు నేను తరచుగా బస్సులో ముచ్చటిస్తుంటాము.
|
You can leave early if you like.
|
నీకు నచ్చితే ముందే వెళ్లిపోవచ్చు
|
Do you live in this neighborhood?.
|
నువ్వు ఈ చుట్టుపక్కల నివసిస్తున్నావా?.
|
Have you ever had a heart attack?.
|
నీకు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా.
|
I can't keep you here any longer.
|
నిన్ను ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం వుంచలేను
|
She refuses to say more about it.
|
ఆవిడ ఇంకా ఎక్కువ చెప్పడానికి ఒప్పుకోవట్లేదు
|
These pencils are the same color.
|
ఈ పెన్సిళ్లు ఒకే రంగులో ఉన్నాయి
|
This is a pretty stupid question.
|
ఇది చాలా తెలివితక్కువ ప్రశ్న
|
Don't hesitate to ask me for help.
|
నన్ను సహాయం అడగడానికి ఏం సందేహ పడొద్దు
|
He washed the blood off his hands.
|
అతడు తన చేతులకి అంటిన రక్తాన్ని కడిగేసాడు
|
I'm really sorry about last night.
|
నిన్న రాత్రికి నన్ను నిజంగా క్షమించు
|
I'm usually the one who does that.
|
సాదారణంగా అది చేసేది నేనే
|
She taught music for thirty years.
|
ఆమె ముప్పై ఏళ్ళ పాటు సంగీతం నేర్పిస్తుంది
|
A cat came out from under the desk.
|
ఒక పిల్లి డెస్క్ కింద నుండి బయటకు వచ్చింది.
|
How about going out to eat tonight?.
|
ఈ రాత్రి బయటకి వెళ్లి తిందామా ?.
|
What he says makes no sense at all.
|
ఆటను చెప్పేది ఏం అర్ధం పర్థం లేకుండా ఉంది
|
Do you have anything further to say?.
|
ఆ పైన ఇంకేమైనా చెప్పేది వుందా ?.
|
I don't have time to talk right now.
|
నాకు ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు
|
I don't want to talk to you anymore.
|
నేనింక నీతో మాట్లాడదల్చుకోవట్లేదు
|
Sitting down all day is bad for you.
|
రోజంతా కూర్చోవడం నీకు మంచిది కాదు
|
We need to hire people we can trust.
|
మనం నమ్మదగిన వాళ్ళనే పనిలోకి తీసుకోవాలి
|
You can eat lunch here in this room.
|
నువ్వు భోజనం ఇక్కడ ఈ గదిలో తినొచ్చు
|
I'm getting off at the next bus stop.
|
నేను వచ్చే స్టాపు లో దిగుతాను
|
He is teaching Spanish to the children.
|
అతను పిల్లలకి స్పానిష్ నేర్పుతున్నాడు
|
He was a great poet as well as a doctor.
|
ఆటను ఒక గొప్ప కవే కాదు మంచి వైద్యుడు కూడా
|
I wouldn't go there today if I were you.
|
నేను నువ్వైతే ఈరోజు అక్కడికి వెళ్ళను
|
She asked me how many languages I spoke.
|
నేను ఎన్ని భాషలు మట్లాడుతానని తను అడిగింది
|
When you're a father, you'll understand.
|
నువ్వు నాన్న అయినప్పుడు నీకు అర్ధం అవుతుంది
|
Which color do you prefer, blue or green?.
|
నీకు ఏ రంగు అంటే ఇష్టం , నీలమా లేక పచ్ఛా ?.
|
Do you usually eat breakfast before seven?.
|
నువ్వు మాములుగా ఏడు కు ముందే టిఫిన చెస్తావా?.
|
It was apparent that there was no way out.
|
వేరే దారి లేదని స్పష్టంగా తెలుస్తుంది
|
Do you know the reason why she is so angry?.
|
తను ఎందుకు అంత కోపంగా ఉందొ నీకు తెలుసా ?.
|
I should've been able to do that by myself.
|
నా అంతట నేనే చేయగలిగి వుండాల్సింది
|
Please be careful not to let the dog loose.
|
దయచేసి కుక్కను వదిలిపెట్టకుండ జాగ్రత్త వహించండి.
|
Are you still afraid something might happen?.
|
ఏమైనా అవుతుందని ఇంకా భయపడుతున్నావా ?.
|
I have to get back home and study for a test.
|
నేను ఇంటికి వెళ్లి పరీక్ష కోసం చదవాలి
|
It's high time you left for school, isn't it?.
|
స్కూలుకి బయలుదేరే సమయం అయ్యింది, కాదా.
|
These socks don't stretch when you wash them.
|
ఈ సాక్స్ ఉతికినప్పుడు సాగవు
|
With her heart pounding, she opened the door.
|
తన గుండె కొట్టుకుంటూనే ఆమె తలుపు తీసింది
|
Can you tell me where the nearest bus stop is?.
|
దగ్గరలో వున్న బస్ స్టాప్ ఎక్కడో కొంచెం చెప్తావా.
|
I've made a mistake, though I didn't intend to.
|
నేనో పొరపాటు చేసాను, కావాలని కాకపోయినా.
|
Some people gain weight when they quit smoking.
|
పొగత్రాగడం మానేసినప్పుడు కొందరు బరువు పెరుగుతారు
|
It's going to take all afternoon and maybe more.
|
మధ్యాహ్నం మొత్తం లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చు
|
My father often falls asleep while watching television.
|
మా నాన్న దురదర్శిని చూస్తూనే నిద్ర పోతాడు
|
He has two pencils. One is long and the other one is short.
|
తన దగ్గర రెండు పెన్సిళ్ళు వున్నాయి. ఒకటి పొడుగు ఇంకోటి పొట్టి
|
Tom thought he might not be permitted to do that by himself.
|
టామ్ తనకు తాను చేయటానికి అనుమతించకపోవచ్చని అనుకున్నాడు.
|
His legs are long.
|
అతని కాళ్ళు పొడవుగా ఉన్నాయి.
|
Who taught Tom how to speak French?.
|
టామ్ ఫ్రెంచ్ మాట్లాడటం ఎలా నేర్పించారు?.
|
I swim in the sea every day.
|
నేను ప్రతి రోజు సముద్రంలో ఈత కొడతాను.
|
Tom popped into the supermarket on his way home to buy some milk.
|
టామ్ కొంచెం పాలు కొనడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్లోకి ప్రవేశించాడు.
|
Smoke filled the room.
|
పొగ గదిని నింపింది.
|
Tom and Mary understood each other.
|
టామ్ మరియు మేరీ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
|
Many men want to be thin, too.
|
చాలా మంది పురుషులు కూడా సన్నగా ఉండాలని కోరుకుంటారు.
|
We need three cups.
|
మాకు మూడు కప్పులు అవసరం.
|
I warned Tom not to come here.
|
టామ్‌ను ఇక్కడికి రానివ్వమని హెచ్చరించాను.
|
You two may leave.
|
మీరిద్దరూ వెళ్ళవచ్చు.
|
He feels very happy.
|
అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
|
Tom wasn't smiling when he entered the room.
|
గదిలోకి ప్రవేశించినప్పుడు టామ్ నవ్వలేదు.
|
What can it be?.
|
అది ఏమిటి?.
|
Is your car black?.
|
మీ కారు నల్లగా ఉందా?.
|
Tom can fix the heater.
|
టామ్ హీటర్‌ను పరిష్కరించగలడు.
|
It's almost dawn and nothing's happened yet.
|
ఇది దాదాపు తెల్లవారుజాము మరియు ఇంకా ఏమీ జరగలేదు.
|
Is Tom smarter than you?.
|
టామ్ మీ కంటే తెలివిగా ఉన్నారా?.
|
Don't take their word for it.
|
దాని కోసం వారి మాటను తీసుకోకండి.
|
The air conditioner doesn't work.
|
ఎయిర్ కండీషనర్ పనిచేయదు.
|
I don't think I've ever been this happy.
|
నేను ఇంత సంతోషంగా ఉన్నానని నేను అనుకోను.
|
We don't know where they are now.
|
వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు.
|
Maybe they will come and maybe they won't.
|
బహుశా వారు వస్తారు మరియు వారు రాకపోవచ్చు.
|
I'll see what else needs to be done.
|
ఇంకా ఏమి చేయాలో నేను చూస్తాను.
|
If the weather is nice tomorrow, we will have a picnic.
|
రేపు వాతావరణం బాగుంటే, మాకు పిక్నిక్ ఉంటుంది.
|
How many times did you visit your grandparents last year?.
|
గత సంవత్సరం మీరు మీ తాతామామలను ఎన్నిసార్లు సందర్శించారు?.
|
I'm not as brave as Tom.
|
నేను టామ్ లాగా ధైర్యంగా లేను.
|
In England, in the summer, the sun rises at about 4 a.m.
|
ఇంగ్లాండ్‌లో, వేసవిలో, ఉదయం 4 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు.
|
Please tell us what happened.
|
దయచేసి ఏమి జరిగిందో మాకు చెప్పండి.
|
The police can't stop this.
|
పోలీసులు దీనిని ఆపలేరు.
|
She knows nothing about your family.
|
మీ కుటుంబం గురించి ఆమెకు ఏమీ తెలియదు.
|
Tom said that he needed a rest.
|
తనకు విశ్రాంతి అవసరమని టామ్ చెప్పాడు.
|
We're going to be here all afternoon.
|
మేము మధ్యాహ్నం అంతా ఇక్కడే ఉండబోతున్నాం.
|
It may rain tomorrow.
|
రేపు వర్షం పడవచ్చు.
|
Don't ruin our fun.
|
మా సరదాని నాశనం చేయవద్దు.
|
I demand that he be punished.
|
అతన్ని శిక్షించాలని నేను కోరుతున్నాను.
|
Nobody's going anywhere.
|
ఎవరూ ఎక్కడికి వెళ్ళడం లేదు.
|
That man is dead.
|
ఆ మనిషి చనిపోయాడు.
|
Tom doesn't want this.
|
టామ్‌కు ఇది అక్కరలేదు.
|
Tom put on his black suit and white tie.
|
టామ్ తన బ్లాక్ సూట్ మరియు వైట్ టై ధరించాడు.
|
You always said you wanted to become a teacher.
|
మీరు గురువు కావాలని మీరు ఎప్పుడూ చెప్పారు.
|
Tom said that he felt cold.
|
టామ్ తనకు చలిగా అనిపించింది.
|
I slept late and I missed the first train.
|
నేను ఆలస్యంగా నిద్రపోయాను మరియు నేను మొదటి రైలును కోల్పోయాను.
|
We're a little early.
|
మేము కొంచెం ముందుగానే ఉన్నాము.
|
Tom buys me things that I want.
|
టామ్ నాకు కావలసిన వస్తువులను కొంటాడు.
|
Does that window open?.
|
ఆ విండో తెరుచుకుంటుందా?.
|
How many English words do you know?.
|
మీకు ఎన్ని ఆంగ్ల పదాలు తెలుసు?.
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.